ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ తగిలింది. పీఎఫ్ ఖాతాల నుంచి భారీగా డబ్బులు మాయం అయ్యాయంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు.